కువైట్:ఉల్లంఘనులకు కమర్షియల్ లైసెన్స్ ‘నో’
- January 09, 2021
కువైట్ సిటీ:కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ సెక్టార్ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ ఖాలెద్ ఫహాద్ మాట్లాడుతూ, కెఎఫ్ఎస్డి నిబంధనల్ని ఉల్లంఘించేవారికి (షాపులు, ఇతర కమర్షియల్ ఎస్టాబ్లష్మెంట్స్) లైసెన్సులు ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. షాపుల్ని లీజుకు ఇచ్చే క్రమంలో అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకోవాలనీ, తగిన లైసెన్సులు తీసుకోవాలని యజమానులకు సూచించారు. ఫైర్ అలార్మ్స్ సేఫ్టీ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి తప్పనిసరి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







