భారత్ లో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ..
- January 09, 2021
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బ్రతికిన ప్రజలకు ఇది పెద్ద ఉపసమనం అని చెప్పాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







