ఈ ఏడాదిలో తొలి శాటిలైట్ ను ప్రయోగించనున్న బహ్రెయిన్
- January 09, 2021
మనామా:అంతరిక్ష రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటున్న బహ్రెయిన్ ఎట్టకేలకు తమ కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వెస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో తమ అంతరిక్ష బృందం తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తమ ఉపగ్రహాన్ని పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లతో బహ్రెయిన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. ఈ ఘనతను సాధించే దిశగా అవిశ్రామంగా కష్టపడిన బహ్రెయిన్ స్పేస్ సైన్స్ బృందం ప్రయత్నాలపై బహ్రెయిన్ ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. అంతరిక్ష ప్రయోగాల్లో తమ లక్ష్యాన్నిఅందుకునేందుకు యూఏఈ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







