ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో భేటీ అయిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
- January 12, 2021
విజయవాడ: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడ రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్ భవన్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మెమోంటో, శాలువాతో సత్కరించారు. బండారు దత్తాత్రేయ సాంప్రదాయ హిమాచలి టోపీ. శాలువను ఎపి గవర్నర్ హరిచందన్‌కు అందజేశారు. ఇరు రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

తాజా వార్తలు
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి
- టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!









