ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- February 09, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం కోసం ప్రైస్ రెడక్షన్ స్కీమ్ ను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వెయ్యి కంటే ఎక్కువ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది. షుగర్, చికెన్, పాస్తా, ఆయిల్, మిల్క్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తోపాటు నాన్ ఫుడ్ ఐటమ్స్ పైనా తగ్గింపు ఆఫర్ ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.
పవిత్ర రమదాన్ మాసంలో జీవన వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ అవుట్లెట్లలో "వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తగ్గించబడిన ధరలు" అనే లేబుల్ కోసం చూడాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







