2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- February 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రవాసుల పర్సనల్ రెమిటెన్స్ 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం SR165.5 బిలియన్లకు చేరాయి. ఇది 2024 సంవత్సరంలో నమోదైన SR144.2 బిలియన్లతో పోలిస్తే 15 శాతం పెరుగదల నమోదైంది. ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (సామా) తాజా డేటా వెల్లడించింది.
2025లో సౌదీల నుండి పర్సనల్ రెమిటెన్స్ SR70.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024తో పోలిస్తే మూడు శాతం పెరిగింది. 2022 నుండి ఇదే అత్యధిక రెమిటెన్స్ అని రికార్డులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







