ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న కువైట్
- January 12, 2021
కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను ఉచితంగా పొందాలనుకుంటున్న వారు ఖచ్చితంగా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత గురువారం కువైట్ ప్రధానితో పాటు ఇతర మంత్రుల సమక్షంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ దేశానికి చేరుకోక ముందే కువైట్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో పౌరులు, ప్రవాసీయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణి పారదర్శకంగా జరుగుతోందని...వ్యాక్సిన్ కోసం స్వచ్ఛదంగా ముందుకు వచ్చే వాళ్లు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలన్న అధికారులు.. https://cov19vaccine.moh.gov.kw/SPCMS/CVD_19_Vaccine_RegistrationAr.aspx లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







