ఆన్‌లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రతపై రాజీ లేదన్న సౌదీ

- January 12, 2021 , by Maagulf
ఆన్‌లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రతపై రాజీ లేదన్న సౌదీ

రియాద్: హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్‌సి) అవ్వద్ అల్ అవ్వద్ మాట్లాడుతూ, ఆన్‌లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రత విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నామనీ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ చెప్పారు. హెచ్ఆర్‌సి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ వేధింపులు, ఆన్‌లైన్ నేరాల విషయంలో చిన్నారులు ఇబ్బందులు పడకుండా ఫూల్ ప్రూఫ్ మెకానిజం ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. బాధితులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నట్లు వివరించారు అవ్వద్ అల్ అవ్వద్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com