అనుమతుల్లేకుండా డ్రోన్లు ఎగురవేయరాదు
- January 13, 2021
కువైట్: రిమోట్ కంట్రోల్ ద్వారా ఎగిరే డ్రోన్లు, గ్లైడర్ల విషయంలో అనుమతులు తప్పనిసరని అథారిటీస్ స్పష్టం చేయడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే సంబంధిత అథారిటీస్ నుంచి అనుమతులు తీసుకున్నవారికి మాత్రమే ఎగిరే డ్రోన్లు, గ్లైడర్లను వినియోగించే అవకాశం వుంటుందని అధికారులు తెలిపారు. తగిన అనుమతులు తీసుకోకుండా డ్రోన్లు, గ్లైడర్లను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష