ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 20 లక్షలు దాటిన కరోనా కేసులు

- January 13, 2021 , by Maagulf
ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 20 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీకలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 20 లక్షల 9 వేల 503కి చేరింది.కరోనా మృతుల సంఖ్య 19లక్షల 70 వేల 96కి పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com