పాక్-భారత్ రైలు పునరుద్ధరణ 25నుంచి
- February 23, 2016
భారత్ రైలు పునరుద్ధరణ ఇస్లామాబాద్: భారత్-పాక్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్టు పాక్ రైల్వే ఇవాళ ప్రకటనచేసింది. హర్యానాలో జాట్ల ఆందోళన కారణంగా ఈ రైలు సర్వీసు నిలిపివేసిన సంగతి తెలిసిందే.. జాట్ల ఆందోళన ముగియటంతో ఇపుడు మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. కాగా రెండు దేశాల మధ్య రోడ్డు మార్గంలో బస్సు సర్వీసులు ఎపుడన్నదీ భారత్‌నుంచి వివరణ వచ్చిన తర్వాత తెలుస్తుందని పాక్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







