గూగుల్ సైన్స్ ఫెయిర్ చిన్నారుల కోసం...
- February 23, 2016
విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి.. కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయత్నింపజేసేందుకు ప్రముఖ సెర్చ్‌ఇంజన్ గూగుల్ ఈ ఏటి గ్లోబల్ సైన్స్ ఫెయిర్-2016ను ప్రారంభించింది. 13 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు గూగుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోటీ పెడుతోంది. వ్యక్తిగతంగా లేదా బృందంగా వారు తమ సైన్స్ ప్రాజెక్టులను గూగుల్‌కు ఆన్‌లైన్ ద్వారా పంపించవచ్చు. గూగుల్ సైన్స్ ఫెయిర్ అప్లికేషన్స్ పంపించడానికి ఆఖరి తేదీ ఈ ఏడాది మే 18. ప్రాంతీయ ఫైనలిస్టులను, కమ్యూనిటీ ఇంపాక్ట్ విన్నర్స్‌ని జులై 18న ప్రకటిస్తారు.గ్లోబల్ ఫైనలిస్టులను ఆగస్టు 11న వెల్లడిస్తారు. సెప్టెంబరు 9న అవార్డులు ప్రదానం చేయనున్నారు. గూగుల్ సైన్స్ ఫెయిర్ పోటీలో ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







