భారత్:3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ
- January 16, 2021
న్యూ ఢిల్లీ:ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరంభం కోబోతున్నది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కరోనా మహమ్మారి అంతానికి ఇది ఆరంభం అంటూ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. టీకా పంపిణీ ప్రక్రియలో తలెత్తే సందేహాల నివృత్తి కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1075 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







