రజినీకాంత్‌కు స్వల్ప అస్వస్థత
- February 23, 2016
సూపర్‌స్టార్ రజినీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఒంట్లో నలతగా ఉందని ఆయన చెప్పడంతో వెంటనే మణప్పాకంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి రాత్రి డిశ్చార్జ్ చేశారు. వరుస సినిమాలతో విశ్రాంతి లేకపోవడంతో కాస్త అస్వస్థతకు గురయ్యారని, వారం పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని రజినీ సన్నిహితులు తెలిపారు.ప్రస్తుతం ఆయన ఎంథిరన్-2, కబాళి సినిమాల్లో నటిస్తున్నారు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







