ప్రతి 7 రోజులకు కోవిడ్-19 పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి

ప్రతి 7 రోజులకు కోవిడ్-19 పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి

యూఏఈ:యూఏఈ మినిస్ట్రీస్ అలాగే ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లకు చెందిన ఉద్యోగులంతా 7 రోజులకు ఓసారి కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉద్యోగులు ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారో, వారికి ఈ నిబంధన వర్తించదు.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Back to Top