రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైకాపా అధినేత జగన్‌

- February 23, 2016 , by Maagulf
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైకాపా అధినేత జగన్‌

ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి విజ్ఞప్తి చేసినట్లు వైకాపా అధినేత జగన్తెలిపారు. న్యూదిల్లీలో రాష్ట్రపతితో భేటీ అనంతరం జగన్మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తులపట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com