వ్యాక్సినేషన్: మూడో స్థానంలో బహ్రెయిన్
- January 19, 2021
మనామా:ప్రతి 100 మందిలో ఎంతమందికి వ్యాక్సినేషన్.. అనే అంశానికి సంబంధించి ప్రపంచంలోనే బహ్రెయిన్ మూడో స్థానంలో నిలిచింది. సగటున నూటికి 8.28 మందికి వ్యాక్సినేషన్ జరిగినట్లు బ్లూమ్‌బర్గ్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ట్రాకర్ ఆధారంగా ఈ విషయం వెల్లడయ్యింది. ఈ లిస్టులో ఇజ్రాయెల్ 24.24 రేటుతో తొలి స్థానంలో నిలిచింది. యూఏఈ 15.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మొబైల్ యాప్ బి అవేర్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ అపాయింటుమెంట్లను చేపడుతోంది బహ్రెయిన్. పౌరులు అలాగే నివాసితులు కూడా ఉచిత వ్యాక్సినేషన్ పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!