భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 19, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 10,064 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 137 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోగా.. 17,411 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,81,837 కు చేరుకోగా... ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,02,28,753 మంది కోలుకున్నారు.. ఇక, కరోనాతో 1,52,556 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,00,528 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







