ముసందం చేరిన ప్రపంచపు అతిపెద్ద ధోవ్‌

- January 19, 2021 , by Maagulf
ముసందం చేరిన ప్రపంచపు అతిపెద్ద ధోవ్‌

మస్కట్: ముసాందం గవర్నరేట్, ప్రపంచంలోనే అతి పెద్ద ధవ్ (సెయిలింగ్ వెజెల్)కి స్వాగతం పలికింది. ముసాందం గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం, ప్రపంచంలోనే అతి పెద్ద ధవ్ (పేరు ఒబైద్)కి స్వాగతం పలకడం జరిగిందనీ, గవర్నరేట్ ప్రమోషన్ కోసం దీన్ని తీసుకొచ్చారని తెలిపారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com