కోవిడ్ 19 ట్రావెల్ పాస్: ట్రయల్స్ చేపట్టిన ఎమిరేట్స్
- January 19, 2021
యూఏఈ: కొత్త యాప్ ద్వారా ఎమిరేట్స్, తమ ప్రయాణీకులు ట్రావెల్ ప్లాన్స్‌ను కోవిడ్ రిక్వైర్‌మెంట్స్‌కి అనుగుణంగా చేసుకోవచ్చని చెబుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) భాగస్వామ్యంతో ఈ ట్రావెల్ పాస్ని అమల్లోకి తెస్తున్న తొలి దేశంగా యూఏఈ నిలవనుంది. ఈ విధానం ద్వారా డిజిటల్ పాస్‌పోర్ట్‌ని క్రియేట్ చేసుకుని ప్రి-ట్రావెల్ టెస్ట్ లేదా వ్యాక్సినేషన్ సంబంధిత రిక్వైర్మెంట్స్ పొందడానికి వీలుంటుంది. వ్యాక్సినేషన్ లేదా టెస్ట్ సర్టిఫికెట్లను అథారిటీస్‌తో పంచుకోవడానికి కూడా ఈ యాప్ వీలు కలిగిస్తుంది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







