ఫిబ్రవరి 26 న 10 సినిమాలు రిలీజ్
- February 23, 20162016 వచ్చిన ఈ రెండు నెలల్లో దాదాపు 33 తెలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి..ఒక్క జనవరి నెలలోనే 23 సినిమాలు రిలీజ్ కాగా, ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో 13 సినిమాలు రిలీజ్ కాగా మరో 10 సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.. ఫిబ్రవరి 26 న 10 సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దం అయ్యారు ఆయా దర్శక , నిర్మాతలు.క్షణం , పడేసావే, టెర్రర్ , రాజు గారి గదిలో 7వ రోజు , ఎలుక మజాకా , వీరి వీరి గుమ్మడి పండు, అమ్మాయి గోల..శ్రీ కృష్ణ లీల, యమపాశం, అప్పుడలా..ఇప్పుడిలా, గాడ్స్ అఫ్ ఈజిప్ట్ ఇలా మొత్తం పది సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి తమ ప్రతాపం చూపించాబోతున్నాయి. మరి వీటి లో ఏది హిట్ అవుతుందో..ఫాట్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్