కాంగ్రెస్ లోనే కొనసాగుతా: చిరంజీవి

- February 23, 2016 , by Maagulf
కాంగ్రెస్ లోనే కొనసాగుతా: చిరంజీవి

 తనకు పార్టీ మారే ఆలోచన లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు. హైదరాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చిరంజీవి స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఖండిస్తున్నానన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com