బహ్రెయిన్‌లో మ్యాగీ నూడుల్స్ సేఫ్
- May 29, 2015
పిల్లలూ పెద్దలూ ఎంతో ఇష్టంగా తినే టైమ్ పాస్ స్నాక్స్‌గా మ్యాగీకి ఎంతో పేరుంది. అయితే మోతాదుకి మించి ‘లెడ్’ వినియోగం మ్యాగీ నూడుల్స్‌లో ఉంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఆరోపణలతోనే ఓ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మ్యాగా నూడుల్స్‌పై నిషేధం కూడా విధించారు.అయితే బహ్రెయిన్‌లో మ్యాగీ నూడుల్స్‌పై ఏమాత్రం అపోహలు అవసరం లేదని అక్కడి ఆ సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు మ్యాగీ నూడుల్స్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేమనీ, వినియోగదారుల నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని అధికారులు చెప్పారు. బహ్రెయిన్ మ్యాగీ మార్కెటింగ్ సంస్థ ప్రతినిథులు, ఓ ప్రోడక్ట్‌పై మాత్రమే ఆరోపణలు వచ్చాయనీ, వాటిని నిశితంగా స్వతంత్ర సంస్థ ద్వారా పరీక్షించాల్సి ఉంటుందని, తమ ప్రమాణాల ప్రకారం మ్యాగీ ఎలాంటి ప్రమాదకర అవశేషాలు లేదని తేలిందని చెప్పారు.
--- యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







