డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 23, 2021
రియాద్:సౌదీ బలగాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశారు. ఈ క్రమంలో 20 మిలియన్ యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రేప్ ఫ్రూట్ షిప్‌మెంట్‌లో ఈ డ్రగ్స్‌ని కనుగొన్నట్లు అధికారులు వివరించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ బిన్ ఖాలెద్ అల్ నాజిది మాట్లాడుతూ జెడ్డా ఇస్లామిక్ పోర్టు నుంచి స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, అడ్డుకుని 20,190,500 పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జనరల్ కస్టమ్స్ అథారిటీతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు సౌదీలు, ఆరుగురు రెసిడెంట్స్ వున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







