సైకిల్ ర్యాలీని ప్రారంభించి సైకిల్ తొక్కిన బాలయ్య...
- February 24, 2016
అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాల సందడి మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలోని కొడికొండ జాతీయ రహదారి నుంచి లేపాక్షి వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కొడికొండ వద్ద లేపాక్షి ఆర్చిని ఆవిష్కరించిన బాలకృష్ణ జెండా వూపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. లేపాక్షి యువతతో కలిసి బాలయ్య సైకిల్ తొక్కారు. 16 కిలోమీటర్లు సైకిల్ తొక్కి 40 నిమిషాల్లో లేపాక్షి చేరుకున్న బాలకృష్ణ అందరినీ ఆశ్చర్య పరిచారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







