పాత నిల్వలు తగ్గడం తోనే . సిగరేట్ ధరలు పెంపు
- February 24, 2016
స్థానిక మార్కెట్లో సిగరేట్ పాత నిల్వలు తగ్గడం తోనే సిగరేట్ ధరలు కొత్తగా పెరగనున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య, పర్యాటక మంత్రి జాయెద్ బిన్ రాషేడ్ అల్ జాయని దృవీకరించారు. ఇది చాల స్వల్ప మోతాదు పెరుగుదల అని చెబ్తూ, ప్రస్తుతం పాత ధరలకు కొత్త ధరలకు మధ్య ఉన్న ఈ సంధి కాలంలో పాత నిల్వలు మార్కెట్లో పూర్తి కాకుండానే ,కొత్త నిల్వలు సరి కొత్త ధరలతో మార్కెట్ లోనికి రావడం గమనార్హమన్నారు. స్థానిక మార్కెట్లో అమ్మకాలు మరియు కొనుగోలు సమీకరణ సమతుల్యత సరిగా కొనసాగించేలా మంత్రిత్వశాఖ చురుకైన పాత్ర పోషిస్తుందని అన్నారు. తాము సిగరేట్ ధరల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోమని , అయెతే వ్యాపారులు, సరఫరాదారుల మధ్య ఒడంబడికలు , రవాణా మార్కెట్ వ్యవహారాల విషయంలో అప్రమత్తతగా ఉంటామని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







