ట్రూజెట్ వారి రిపబ్లిక్ డే ఆఫర్
- January 24, 2021
భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డోమేస్టిక్ ప్రయాణ టికెట్‌ను రూ. 926కే ఆఫర్ చేస్తోంది. ఈ టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభం అవగా.. జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ట్రూజెట్ సంస్థ తెలిపింది. అయితే, రూ. 926 రేట్‌కు ట్యాక్స్‌లు అదనమని ట్రూజెట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు ట్రూజెట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ ఆఫర్ సమయంలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్య ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ట్రూజెట్ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష