ఏ.పీ: సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం...
- January 25, 2021_1611571038.jpg)
అమరావతి: ఏ.పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ, ఏజీ శ్రీరాంలు సమావేశం హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి, సెక్యూరిటీ పరమైన సమస్యలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖా సెక్రటరీకి లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రబలగాలు కావాలని కోరింది. ఒకవేళ కేంద్ర హోంశాఖ కనుక అంగీకరించి బలగాలను పంపితే ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష