బేబీ బంప్‌తో కరీనా కపూర్ కసరత్తులు..
- January 25, 2021ముంబై:మొదటి బిడ్డ తైమూర్ అలీ ఖాన్‌కు నాలుగేళ్లు నిండడంతో రెండవకు బిడ్డకు ప్లాన్ చేసుకుంది సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల జంట. ఫ్రెగ్నెన్సీతో ఉన్నా ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ని కాపాడుకోవాలని కసరత్తులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కరీనా తాను తాజాగా చేసిన వ్యాయామాలకు సంబంధించిన పోస్టర్లను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన బేబీ బంప్‌తో యోగా చేస్తున్న పోస్టర్లు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. యోగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని ట్యాగ్ చేసింది. ఈ నెలలో తన కొత్త ఇంటికి మారిన కరీనా కపూర్ తన ప్రొఫైల్‌లో ఇంటి ఫోటోలు కూడా పంచుకుంది.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష