బేబీ బంప్‌తో కరీనా కపూర్ కసరత్తులు..
- January 25, 2021
ముంబై:మొదటి బిడ్డ తైమూర్ అలీ ఖాన్‌కు నాలుగేళ్లు నిండడంతో రెండవకు బిడ్డకు ప్లాన్ చేసుకుంది సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల జంట. ఫ్రెగ్నెన్సీతో ఉన్నా ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ని కాపాడుకోవాలని కసరత్తులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కరీనా తాను తాజాగా చేసిన వ్యాయామాలకు సంబంధించిన పోస్టర్లను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన బేబీ బంప్‌తో యోగా చేస్తున్న పోస్టర్లు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. యోగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని ట్యాగ్ చేసింది. ఈ నెలలో తన కొత్త ఇంటికి మారిన కరీనా కపూర్ తన ప్రొఫైల్‌లో ఇంటి ఫోటోలు కూడా పంచుకుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష