అబుధాబి, ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన నగరం
- January 25, 2021
అబుధాబి:భద్రత పరంగా ప్రపంచంలోనే తొలి స్థానం దక్కించుకుంది అబుధాబి నగరం. వరుసగా ఐదోసారి ఈ ఘనతను అబుధాబి సంపాదించుకుంది. టాప్ 10లో షార్జా మరియు దుబాయ్ చోటు దక్కించుకున్నాయి. నుంబియో అనే వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో అబుధాబికి ఈ ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 431 నగరాలు ఈ రేసులో తొలి స్థానం కోసం పోటీ పడ్డాయి. అబుధాబికి 88.46 స్కోరు దక్కగా, ఆరో స్థానంలో నిలిచిన షార్జాకి 88.46 స్కోర్ దక్కింది. దుబాయ్ స్కోరు 83.44. దోహా, తైపీ, క్యుబెక్ సిటీ, జ్యురిచ్, మ్యునిచ్, క్లజ్ - నపోకా మరియు మస్కట్ టాప్ 10లోని మిగతా నగరాలు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష