అబుధాబి, ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన నగరం
- January 25, 2021అబుధాబి:భద్రత పరంగా ప్రపంచంలోనే తొలి స్థానం దక్కించుకుంది అబుధాబి నగరం. వరుసగా ఐదోసారి ఈ ఘనతను అబుధాబి సంపాదించుకుంది. టాప్ 10లో షార్జా మరియు దుబాయ్ చోటు దక్కించుకున్నాయి. నుంబియో అనే వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో అబుధాబికి ఈ ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 431 నగరాలు ఈ రేసులో తొలి స్థానం కోసం పోటీ పడ్డాయి. అబుధాబికి 88.46 స్కోరు దక్కగా, ఆరో స్థానంలో నిలిచిన షార్జాకి 88.46 స్కోర్ దక్కింది. దుబాయ్ స్కోరు 83.44. దోహా, తైపీ, క్యుబెక్ సిటీ, జ్యురిచ్, మ్యునిచ్, క్లజ్ - నపోకా మరియు మస్కట్ టాప్ 10లోని మిగతా నగరాలు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు