హౌసింగ్ సర్వీసెస్ - 100 రోజుల ప్రోగ్రామ్
- January 25, 2021
మస్కట్:హౌసింగ్ సర్వీసెస్‌లో వేగం పెంచేందుకోసం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్, 100 రోజుల ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నాయి. 100 రోజుల కమిటీల ఏర్పాటు అనేది విజయవంతమయినట్లు మినిస్ట్రీ తన తొలి మీడియా మీటింగ్‌లో వెల్లడించింది. పెర్ఫామెన్స్ విభాగంలో అత్యధిక స్థాయిలో సంతృప్తి లక్షంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. 100 రోజుల్లో ఆయా ప్రోగ్రామ్స్‌లలో అత్యంత వేగవంతమైన ఫలితాలను రాబట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. 2020 అక్టోబర్ 5న ఈ మేరకు మినిస్టీరియల్ డిక్రీ విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







