వలసదారుల సివిల్ ఐడీల రద్దు.. కేవలం పుకారు మాత్రమే!
- January 25, 2021
కువైట్ సిటీ:వలసదారుల సివిల్ ఐడీ కార్డులను రద్దు చేసి, కేవలం పౌరులకు మాత్రమే కొనసాగించేలా అధికారిక వర్గాలు నిర్ణయం తీసుకోబోతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సంబంధిత వర్గాలు ఖండించాయి. ఈ మేరకు పిఎసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టికల్ 14, చట్టం నెంబర్ 32 ఆఫ్ 1982 ప్రకారం కువైటీలకు, నాన్ కువైటీలకు సివిల్ ఐడీలను జారీ చేయడం జరుగుతోందని పిఎసిఐ పేర్కొంది. సివిల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులను జారీ చేస్తున్నారు. ఆయా వ్యక్తుల ఐడెంటిటీగా దీన్ని ఉపయోగిస్తున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష