డూడుల్ తో గూగుల్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
- January 26, 2021
నేడు భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా గూగుల్ చక్కటి డూడుల్ తో రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపింది. భారత దేశం విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలకు నెలవు.. రకరకాల కళలు, అనేక ఆచారాలు, బహుభాషల సమ్మేళనం.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న గుగూల్ జాతీయ జెండా రంగులను ప్రతిబించే విధంగా సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తూ.. డూడుల్ తయారు చేసింది.
ఇందులో ప్రధానంగా Googleలో రెండో Oను ఏనుగు అంబారీగా వేసి… సృజనాత్మకతను చాటుకుంది గూగుల్. అలాగే… రెండో G దగ్గర ఏనుగును ఓ వ్యక్తి వీడియో షూట్ చేస్తున్నట్లుగా ఆర్ట్ వేశారు. ఇక చివరి Eలో ఓ మహిళ తొంగి చూస్తున్నట్లు వేశారు. ఈ డూడుల్ భారత్ లోని నివసిస్తున్న అన్ని మతాల వారు, వివిధ రకాల ప్రజలు అందరూ ఉండేలా ఆర్ట్ వేశారు. దీంతో గూగుల్ రిపబ్లిక్ డే కి భారత్ విశిష్టతను చెప్పిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







