కోవిడ్ వ్యాక్సినేషన్: రైడ్స్పై డిస్కౌంట్లు ప్రకటించిన ఉబెర్
- January 26, 2021యూఏఈ:కరోనా వైరస్ వ్యాక్సినేషన్కి సంబంధించి ఉబెర్ సంస్థ రైడ్స్పై డిస్కౌంట్ ప్రకటించింది. 2 ఉబెర్ రైడ్స్పై 25 శాతం డిస్కౌంట్లు అందించనుంది ఉబెర్. 20 దిర్హాముల వరకు రెండు డ్రైవ్లపై డిస్కౌంట్ అందించబోతున్నట్లు ఉబెర్ సంస్థ వెల్లడించింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుండనుంది. అన్ని వయసుల వారికి, అన్ని జాతీయుల వారికీ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..