వాట్సాప్ లో రంగు మారుతుంది అంటే జాగ్రత్త
- January 27, 2021
వాట్సాప్ లో నకిలీ మెసేజ్ లకు కొదవే లేదు.అలానే ఒక లింక్ తో, 'మీరు వాట్సాప్ గ్రీన్ కలర్ ని మార్చుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి, అలానే మందికి ట్రాన్స్ఫర్ చేయండి' అని మెసేజ్ వస్తే పట్టించుకోవద్దు.మీరు గనక ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డేటా హ్యాకర్స్ చేతికి వెళ్ళినట్టే.అలానే గమనించాల్సిన విషయమేమంటే,ఏ కంపెనీ కూడా యూజర్స్ కి ఇలా మెసేజులు పంపదు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







