కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకున్న బహ్రెయిన్ ఇండియన్ స్కూల్
- January 27, 2021
మనామా:భవన్స్ - బహ్రెయిన్ ఇండియన్ స్కూల్, విద్యార్థులకు అకడమిక్ ఎక్సలెన్స్ అందించడమే కాకుండా, కో-స్కాలస్టిక్ పొటెన్షియల్ సాధించేలా కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకుంది. కొత్త టీచింగ్ అలాగే లెర్నింగ్ విధానాల్ని అందుబాటులోకి తెచ్చామనీ, 2020 ఓ ఛాలెంజింగ్ ఇయర్ కావడంతో, దాన్ని సద్వినియోగం చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆన్‌లైన్ విధానంతో విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాల్ని ఎప్పటికప్పుడు తీర్చగలిగినట్లు సంస్థ పేర్కొంది. విద్యార్థుల ఇళ్ళ వద్దకే పుస్తకాల్ని పంపించడం ద్వారా ఈ కేటగిరీలో మొట్టమొదటి స్కూల్‌గా ఆవిర్భవించింది బిఐఎస్. స్కూళ్ళకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విద్యార్థుల కోసం అక్టోబర్ నుంచే ప్రత్యక్షంగా క్లాసులను నిర్వహిస్తున్నారు. యాన్యువల్ అవార్డ్ సెర్మానీ, సీియర్ సెకెండరీ వింగ్ ప్రకటన వంటి కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!