ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ!
- January 27, 2021
కోల్‌కతా:ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ను కోల్ కొత్తాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయన వెంట అయన కుటుంబీకులు కూడా ఉన్నారు. ఇటీవలే ఛాతీనొప్పితో గంగూలీ ఆసుపత్రిలో చేరితే ఆయనకి ఆపరేషన్ చేసిన సంగతి తెలిసిందే! దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త అయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







