రెండవ సేఫెస్ట్ సిటీగా దోహా
- January 27, 2021ఖతార్: ప్రపంచంలోనే భద్రత పరంగా చూసుకుంటే రెండవ సేఫెస్ట్ సిటీగా దోహా ఎంపికయ్యింది. మొత్తం 431 నగరాలు భద్రత పరంగా అత్యున్నత నగరం రేసులో పోటీ పడ్డాయి. దోహాకి ఈ విభాగంలో 87.96 మార్కులు వచ్చాయి. క్రైమ్ ఇండెక్స్ పరంగా చూసుకుంటే 12.04గా నమోదయ్యింది. 2021 సంవత్సరానికిగాను సేఫెస్ట్ సిటీలను ఎంపిక చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!