ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 27, 2021
ఒమాన్: వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2021 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. కెజి 1 నుంచి 9 వరకు అడ్మిషన్లు లభిస్తాయి. ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం సెంట్రలైజ్డ్ అడ్మనిస్ట్రేషన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇండియన్ స్కూల్ బౌషర్, ఇండియ్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సయిత్, ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబిర్, ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, ఇండియన్ స్కూల్ అల్ జీబ్ మరియు ఇండియన్ స్కూల్ మాబెలాలలో అడ్మిషన్లు లభిస్తాయి. కరోనా పాండమిక్ నేపథ్యంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. ఇండియన్ స్కూల్స్ ఒమన్ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష