కరోనా వేరియంట్...మూతబడ్డ స్కూల్స్..

- January 27, 2021 , by Maagulf
కరోనా వేరియంట్...మూతబడ్డ స్కూల్స్..

బహ్రెయిన్: బహ్రెయిన్ రెస్టారెంట్లు మరియు కేఫ్ లలో భోజన సేవలను నిలిపివేయటమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూడు వారాల పాటు రిమోట్ లెర్నింగ్ కు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కొరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం తెలిపింది.

కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్‌ను మంత్రిత్వ శాఖ గుర్తించింది, ఇది ఏ రకమైనది అని చెప్పకుండానే తాజా నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి అంటూ ప్రకటించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com