యూఏఈ కి విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించిన ఖతార్ ఎయిర్ వేస్
- January 28, 2021యూఏఈ: ఖతార్ ఎయిర్ వేస్, యూఏఈకి విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించింది. దుబాయ్‌కి రోజూ రెండు విమానాలు అలాగే అబుదాబీకి విమాన సర్వీసుల్ని ప్రారంభించినట్లు ఖతార్ ఎయిర్ వేస్ పేర్కొంది. రీజియన్‌లో అతి పెద్ద నెట్వర్క్కి ప్రయాణీకులు దీంతో కనెక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. వారంలో 800 ఫ్రీక్వెన్సీస్, 12 డెస్టినేషన్లు.. వెరసి ఖతార్ ఎయిర్ వేస్ ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందించనుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..