రెస్టారెంట్లు, కేఫ్‌లను ఆదుకోనున్న తమ్కీన్
- January 29, 2021
మనామా:బహ్రెయిన్ లేబర్ ఫండ్ తమ్కీన్, కరోనా నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్న రెస్టారెంట్లు, కేఫ్‌లను ఆదుకోనుంది.ఫిబ్రవరి నెల కోసం రెస్టారెంట్లకు అండగా వుండేందుకు తమ్కీన్ ముందుకొచ్చింది. ప్రైమ్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన కో-ఆర్డినేటింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలి ఫేజ్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు, కేఫ్‌లకు ఈ సాయం వర్తిస్తుంది.తమ్కీన్ సీఈఓ డాక్టర్ ఇబ్రహీం మొహమ్మద్ జనాహి, రెస్టారెంట్లు మరియు కేఫ్‌లను ఈ విషయమై సంప్రదిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







