కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్

- January 29, 2021 , by Maagulf
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్

‌మనామా:మేడ్‌ ఇన్‌ ఇండియా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ తీసుకోవాలనుకునేవారు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెబ్‌ సైట్‌https://healthalert.gov.bhద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఫస్ట్‌ డోసేజ్‌ ఎప్పుడు లభిస్తుందనేది టెక్సట్‌ మెసేజ్‌ రూపంలో రిజిస్టర్‌ చేసుకున్నవారికి తెలియజేయబడుతుంది. మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల్లోపు లేదా 28 రోజుల తర్వాత రెండో డోస్‌ తీసుకోవాల్సి వుంటుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com