విదేశీ ఆన్లైన్ కంపెనీల కనీస పెట్టుబడి 50,000 బహ్రెయినీ దినార్లు
- January 30, 2021
మనామా:విదేశీ పెట్టుబడులతో ఆన్లైన్ కంపెనీలు పెట్టేవారి యాక్టివిటీస్‌ని రెగ్యులేట్ చేసేందుకోసం ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఓ ఎడిక్ట్ని జారీ చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో లేదా పాక్షికంగా పెటు్టబడులు పెట్టే విదేశీయులకు సంబంధించి ఆయా కంపెనీల పెటు్టబడి 50,000 బహ్రెయినీ దినార్స్ కంటే తక్కువ వుండకూడదని ఈ ఎడిక్ట్ చెబుతోంది. తొలి ఏడాది పెట్టుబడికి సంబంధించిన నిబంధన ఇది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







