14 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ భగ్నం
- January 30, 2021
రియాద్:సౌదీ కస్టమ్స్ 14 మిలియన్ల కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. దమ్మామ్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్టులో ఓ కన్సైన్మెంట్ ద్వారా ఈ కాస్టగాన్ పిల్స్‌ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఎక్స్‌రే పరికరాల ద్వరా ఈ నార్కోటిక్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మొత్తం 14.5 మిలియన్ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







