భార్యపై దాడి: భర్తకు 30,000 దిర్హాముల జరీమానా
- January 30, 2021
అబుధాబి:తన భార్యను కొట్టినందుకు ఓ భర్త నష్ట పరిహారం కింద 30,000 దిర్హాములు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. బాధిత మహిళ, తనను తన భర్త తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచరాణలో, నిందితుడు తన భార్యను పలుమార్లు అవమానించడమే కాకుండా, దారుణంగా కొట్టినట్లు తేలింది. తనకు జరిగిన అవమానం, తగిలిన గాయాలకుగాను 40,000 నష్టపరిహారం చెల్లించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అబుధాబి కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ బాధితురాలికి 20,000 దిర్హాములు నష్ట పరిహారం కొంద చెల్లించాలని నిందితుడ్ని ఆదేశించడం జరిగింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం