క్రెడిట్ ఇన్ఫో లీక్ చేస్తే జరీమానా
- February 24, 2016
బ్యాంక్ క్లయింట్స్‌కి సంబంధించిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసేవారికి 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించేలా 'లా డిక్రీ'ని ఎంపీలు పాస్ చేశారు. కొన్ని వ్యతిరేక వాదనలు విన్పించినప్పటికీ మెజార్టీ ఎంపీలు ఈ డిక్రీకి ఆమోదం తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ సహకారంతో కౌన్సిల్ యొక్క ఎకనమిక్ మరియు ఫైనాన్షియల్ ఎఫైర్స్ కమిటీ రిపోర్ట్‌ను పార్లమెంటు చర్చించింది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2,000 బహ్రెయినీ దినార్స్ ఉన్న ఈ జరీమానాను 100,000 బహ్రెయినీ దినార్స్ పెంచడం ద్వారా బ్యాంక్ క్లయింట్స్ ప్రైవసీకి, సెక్యూరిటీకీ బలం చేకూరుతుందని కమిటీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా పౌరులు మరియు నివాసితులకు మేలు కలుగుతుందని పార్లమెంట్ మరియు ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్ మినిస్టర్ అబ్దుల్ రహమ్మాన్ అల్ హమ్మది చెప్పారు. అయితే 100,000 జరీమానా చాలా ఎక్కువని ఎంపీ మజీద్ అల్ అస్ఫూర్ చెప్పారు. లా డిక్రీ షురా కౌన్సిల్ ఆమోదం కోసం రిఫర్ చేయబడింది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







