అనుమతి లేని సోషల్ పోస్టింగ్స్‌పై కొరడా
- February 24, 2016
ఇతరుల ఫొటోలను, వారి సమాచారాన్నీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారికి యూఏఈ ఐటీ చట్టం ప్రకారం ఇకపై ఆరు నెలల జైలు శిక్ష మరియు 500,000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు. సోషల్ మీడియా వినియోగదారులు ఇప్పటిదాకా ఈ చట్టంపై అవగాహన కలిగిలేరని దుబాయ్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అలాగే పిల్లలు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారో తల్లిదండ్రులు వాచ్ చెయ్యాలనీ, లేదంటే పిల్లలు తేలిగ్గా అక్రమార్కుల వలలో పడతారని ఇంకో పోలీస్ అధికారి చెప్పారు. డెసిషన్ సపోర్ట్ సెంటర్, దుబాయ్ పోలీస్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







